ETV Bharat / state

కడపలో సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా థియేటర్​

ఆధునిక వసతులతో కూడిన సినిమాథియేటర్​ను కడప ఎంపీ వైఎస్​ అవినాష్​, ఉప ముఖ్యమంత్రి అంజద్​ బాషా ప్రారంభించారు.

థియేటర్​ను ప్రారంభిస్తున్న అనినాష్​,అంజద్​భాషా తదితరులు
author img

By

Published : Aug 26, 2019, 9:47 AM IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో నిర్మించిన మారుతీ హై మాక్స్​ ధియేటర్​ను కడప జిల్లా పులివెందులలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉపముఖ్యమంత్రి అంజద్​బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రిబ్బన్​ కట్​చేసి ధియేటర్​ను ప్రారంభించారు. అలసిన మనసులకు ఆహ్లదాన్ని అందించే ఆలయమే థియేటర్​ అని ముఖ్యఅతిథిలుగా వచ్చిన వారు అభిప్రాయపడ్డారు.

థియేటర్​ను ప్రారంభిస్తున్న అనినాష్​,అంజద్​బాషా తదితరులు

ఇదీ చూడండి

గండికోట జలాశయం నుంచి నీటి విడుదల

Intro:nandigama

Body:dsp

Conclusion:pressmeet ఇంజనీరింగ్ కళాశాలలో సినీ నటుల పుట్టినరోజు వేడుకలు ర్యాలీ లో నిర్వహించడం నిషేధించిన ట్లు నందిగామ డిఎస్పీ జివి రమణ మూర్తి తెలిపారు ఈ వేడుకలు నిర్వహించడం వల్ల కళాశాలలో గొడవలు జరగడంతో పాటు వర్గాలుగా విడిపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని. ఆయన చెప్పారు కృష్ణాజిల్లా కంచికచర్లలో ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు సినీ నటుల అభిమానులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు కళాశాల యాజమాన్యాలు సైతం విద్యార్థులను ర్యాలీలు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని డిఎస్పి కోరారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.