కడప జిల్లా మైదుకూరులో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి పురపాలక వార్డు బాటను చేపట్టారు. వీధుల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ పీవీ రామకృష్ణ, ఇంజనీరింగ్ అధికారి మధుసూదన్ బాబు, పట్టణ ప్రణాళిక అధికారి జిలానిబాషా, వాలంటీర్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సమస్యలపై తక్షణ పరిష్కారం అవసరమని ఎమ్మెల్యే రఘురాం రెడ్డి చెప్పారు. ఈ దిశగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆయన వెల్లడించారు.
పురపాలక బాట పట్టిన మైదుకూరు ఎమ్మెల్యే
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పురపాలక వార్డు బాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, అధికారులు, వాలీంటర్లు పాల్గొన్నారు.
కడప జిల్లా మైదుకూరులో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి పురపాలక వార్డు బాటను చేపట్టారు. వీధుల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ పీవీ రామకృష్ణ, ఇంజనీరింగ్ అధికారి మధుసూదన్ బాబు, పట్టణ ప్రణాళిక అధికారి జిలానిబాషా, వాలంటీర్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సమస్యలపై తక్షణ పరిష్కారం అవసరమని ఎమ్మెల్యే రఘురాం రెడ్డి చెప్పారు. ఈ దిశగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆయన వెల్లడించారు.
Body:canteen
Conclusion:tdp nirasana పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మూసివేయడం నిరసిస్తూ కృష్ణా జిల్లా నందిగామ లో టిడిపి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ వద్ద నిరసన చేపట్టారు తెదేపా ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వైకాపా అధినేత జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తూ అన్నా క్యాంటీన్ మూసివేశారని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు అన్నా క్యాంటీన్ ఇన్ తెలుగు తెరిచి పేదవారి ఆకలి తీర్చాలని ఆమె కోరారు ఈ సందర్భంగా వైకాపా అధినేత జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు