ETV Bharat / state

'తెలుగుదేశంతోనే పులివెందుల సస్యశ్యామలం' - minister aadi

కడప జిల్లా పులివెందుల అభివృద్ధికి తెదేపా తెచ్చిన కృష్ణా జలాలే కీలకమని కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, అసెంబ్లీ సతీష్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా నేతలు... అభివృద్ధి చేసేవారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

minister aadi
author img

By

Published : Apr 4, 2019, 5:09 PM IST

కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గాన్ని దక్కించుకోవటమే లక్ష్యంగా తెదేపా నేతలు ప్రచారంలో జోరు పెంచారు. లింగాల మండలం పార్నపల్లిలో లోక్‌సభ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కృష్ణా జలాలు అందించిన ఘనత తెదేపాదేనని గుర్తు చేసిన నేతలు... ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే తెలుగుదేశానికి ఓట్లు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఏడాదికి 5 మార్లు వచ్చి పోయే వ్యక్తి కావాలో... సంవత్సరానికి 250 రోజులు అందుబాటులో ఉండే నాయకుడు కావాలో...ఆలోచించాలని కోరారు.

Intro:భాజపా తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి సాయం అందించే భాజపా ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలంటూ ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి రాజేంద్రన్ ఓటర్లను కోరారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Body:చిత్తూరు జిల్లా జి.డి నెల్లూరు నియోజకవర్గం మండలం పచికాపలం లో భాజపా అభ్యర్థి స్థానిక నాయకులతో కలిసి ఇంటి పర్యటన చేసి కరపత్రాలు అందించి కమలం గుర్తు తమను గెలిపించాలని కోరారు.

Conclusion:మహేంద్ర etv bharat జీడీ నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.