లాక్ డౌన్ కారణంగా కడప జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులను ప్రత్యేక రైళ్లలో కడప నుంచి స్వస్థలాలకు తరలించారు. ప్రతి ఒక్కరికి అధికారులు భోజన ప్యాకెట్లు, నీటి సీసాలను అందజేశారు. వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. వీరందరూ మంగళవారం ఉదయం కల్లా వారివారి స్వస్థలాలకు చేరుకుంటారని అధికారులు స్పష్టం చేశారు.
ప్రత్యేక రైలులో స్వస్థలాలకు వలస కార్మికులు - ప్రత్యేక రైలులో స్వస్థలాలకు వలస కార్మికులు
కడప జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను ప్రత్యేక రైళ్లలో కడప నుంచి స్వస్థలాలకు తరలించారు.
![ప్రత్యేక రైలులో స్వస్థలాలకు వలస కార్మికులు ప్రత్యేక రైలులో స్వస్థలాలకు వలస కార్మికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7322704-154-7322704-1590259444976.jpg?imwidth=3840)
ప్రత్యేక రైలులో స్వస్థలాలకు వలస కార్మికులు