ETV Bharat / state

మైదుకూరులో ప్రశాంతంగా పోలింగ్... గెలుపుపై అభ్యర్థుల ధీమా - 2019 elections

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో చిన్న చిన్న ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కేంద్రాలను సందర్శించి పోలింగ్​ సరళిని పరిశీలించారు. పోలింగ్ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

మైదుకూరులో ప్రశాంతంగా పోలింగ్
author img

By

Published : Apr 11, 2019, 6:43 PM IST

మైదుకూరులో ప్రశాంతంగా పోలింగ్

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో చిన్న చిన్న ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్, వైకాపా అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.

ఇవీ చూడండి: బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నిరసన

Intro:చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం కె.వీ.పీ.పురం మండలం లోని వగుతూర్ గ్రామంలో తెదేపా అభ్యర్థి జెడ్డా రాజశేఖర్ ను అడ్డుకున్న వైసీపీ నాయకులు.

Body:కెవిబిపురం మండలంలోని వగుతూర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 113లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి జెడ్డా రాజశేఖర్ ను గ్రామంలో ని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు కుదరదంటూ అతనితో వాగ్వాదానికి దిగారు. తప్పని పరిస్థితిలో వెనుదిరిగిన జేడీర్.

విజువలను వాట్స్ అప్ ద్వారా పంపుతాను.

Conclusion:ఈటీవీ భారత్ స్ట్రింగర్ మునిప్రతాప్ 9494831093
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.