ETV Bharat / state

పేదలమని ఇచ్చారు.. తిరిగి లాక్కుంటే చావే శరణ్యం

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పేదల భూములు లాక్కోవడం దారుణమని పలువురు బాధితులు అంటున్నారు. ప్రభుత్వం 30 ఏళ్ల కిందట డికెట్ పేరిట ఇచ్చిన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకొని.. ఆధారం లేకుండా చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

land Victims press meet at kadapa
కడప ప్రెస్​ క్లబ్​లో బాధితుల మీడియా సమావేశం
author img

By

Published : Mar 17, 2020, 3:59 PM IST

కడప ప్రెస్​ క్లబ్​లో బాధితుల మీడియా సమావేశం

ప్రభుత్వం 30 ఏళ్ల కిందట డికెట్ పేరిట ఇచ్చిన 24 ఎకరాల స్థలాన్ని.. తిరిగి స్వాధీనం చేసుకోవడం దారుణమని పలువురు బాధితులు వాపోయారు. కడప ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం 1995లో దాదాపు పది కుటుంబాలకు.. ఇరవై నాలుగు ఎకరాల భూములిచ్చిందని, ఇప్పటి వరకు అదే భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఆ భూములు లాక్కుని తమకు ఎలాంటి ఆధారం లేకుండా చేస్తున్నారని విలపించారు.

ఇవీ చూడండి..

కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన న్యాయమూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.