ETV Bharat / state

నిలకడగా రాజోలి ఆనకట్ట నీటి ప్రవాహం

కడప, కర్నూలు జిల్లా సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద కృష్ణా జలాల ప్రవాహం నిలకడగానే ఉంది. 2900 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 500 క్యూసెక్కులు కడప జిల్లాలోని కేసీ కాలువలోకి మళ్లించారు.

author img

By

Published : Aug 10, 2019, 9:52 AM IST

water flow
నిలకడగా రాజోలి ఆనకట్ట నీటి ప్రవాహం

కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద కృష్ణాజలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటిలో ఎస్కేప్ ఛానల్ ద్వారా కొంత నీరు కుందు నదిలోకి మళ్ళించారు. రాజోలి ఆనకట్ట వద్ద 2,900 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా... 500 క్యూసెక్కులు కడప జిల్లాలోని కేసీ కాలువ ఆయకట్టు కోసం మళ్లించారు. మిగిలిన 2400 క్యూసెక్కుల నీరు దిగువ కుందు నదిలోకి చేరుతోంది. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Intro:ap_tpg_82_29_pradanopadyayulasamavesam_ab_c14

Body:మూడు కిలోమీటర్ల దూరం పైబడి పాఠశాల కు వస్తున్న విద్యార్థులకు నెలకు 600 చొప్పున రవాణా చార్జీలు చెల్లించడం జరుగుతుంది పాఠశాలల సమన్వయాధికారి శ్రీనివాస్ అన్నారు మండల కేంద్రంలో సత్యనారాయణ అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుల సమావేశం ఎంఈఓ సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల కు సంబంధించిన సమగ్ర అవసరాలను నివేదిక రూపంలో అందించాలన్నారు అదే సమయంలో దూర ప్రాంతం నుంచి పాఠశాల కు వస్తున్న విద్యార్థుల రమణ పత్రాలను అందించాలన్నారు పాఠశాల అవసరాలకు సంబంధించి ప్రత్యేక నివేదికను అందించాలన్నారు కార్యక్రమంలో మండలంలోని పలు పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు హాజరు అయ్యారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.