ETV Bharat / state

అత్యాధునిక హంగులతో పార్టీ కార్యాలయ నిర్మాణం - srinivasulu reddy

కడప-చిత్తూరు జాతీయ రహదారి పక్కన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని... ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, తెదేపా నాయకులతో కలిసి ఆ తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పరిశీలించారు.

అత్యాధునిక హంగులతో పార్టీ కార్యాలయ నిర్మాణం
author img

By

Published : Apr 27, 2019, 8:47 PM IST

అత్యాధునిక హంగులతో పార్టీ కార్యాలయ నిర్మాణం

కడప-చిత్తూరు జాతీయ రహదారి పక్కన అత్యాధునిక హంగులతో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయానికి గతేడాది 35 సంవత్సరాల లీజుకు రెండెకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్న శ్రీనివాసులు రెడ్డి... వచ్చే నెలలో పార్టీ అధినేత చంద్రబాబుతో గానీ... మంత్రి నారా లోకేశ్​తో గానీ భూమిపూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. జాతీయ రహదారి పక్కన కావడంతో పార్టీ నాయకులు... కార్యకర్తలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. తొమ్మిది నెలల్లో కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_27_RTCDM_Teeru_Pai_Phiryadu_AVB_C8

Body:అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని తాత్కాలిక షెడ్ల తొలగింపు వ్యవహారం వివాదంగా మారింది. అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ కు సంబంధించిన రెండు దుకాణాలను ఆర్టీసీ డిఎం తొలగించాలంటూ వెంకటేష్ అనుచరులు ఆందోళనకు దిగారు. డిపో మేనేజర్ రవీంద్రనాథ్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ ను ఫోన్ ద్వారా బెదిరించినట్లు ఆయన తెలిపారు . తనకు అనుకూలమైన అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకు ప్రతీకారంగానే ఆర్థికంగా దెబ్బ తీసేందుకు దుకాణాలు తొలగిస్తున్నట్లు తెలిపారని వెంకటేష్ వాపోయారు. ఆర్ టి సి డి యం, తాత్కాలిక షెడ్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అని వెంకటేష్ ఆర్ డి ఓ ,డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు

Conclusion:బైట్
వెంకటేష్, స్వతంత్ర అభ్యర్థి కదిరి నియోజకవర్గం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.