ETV Bharat / state

జిల్లాలో కఠినంగా ఆంక్షల అమలు - Kadapa Lock Down

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్ పటిష్టంగా అమలు చేసిన కడప జిల్లాలో కేసులు నమోదవుతుండటం... ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఎర్రగుంట్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ అని తేలగా.. ఆంక్షలు మరింత కఠినతరం చేయనున్నారు అధికారులు.

Kadapa Lock Down
కడప జిల్లాలో లాక్​డౌన్ కఠినతరం
author img

By

Published : Apr 15, 2020, 2:52 PM IST

కడప జిల్లాలో లాక్​డౌన్ కఠినతరం

కడప జిల్లాలో ఇప్పటివరకు 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎర్రగుంట్లలో ఇంటింటి సర్వే ద్వారా గుర్తించిన మరో అనుమానితుడిని పరీక్షించగా.. పాజిటివ్‌ అని ఫలితం వచ్చింది. ఈ ఘటనతో... అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి లాక్ డౌన్‌కు ముందే మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కడప జిల్లాలోని పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మురళి అందిస్తారు.

ఇవీ చదవండి:

అనంతలో కరోనా కలకలం... ఎవరిది నిర్లక్ష్యం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.