ETV Bharat / state

'బీసీలకు 5 రోజుల ముందే దసరా పండగ' - కడపలో బీసీ కార్పొరేషన్లు వార్తలు

బీసీకు జగన్ మోహన్ రెడ్డి ఐదు రోజుల ముందే దసరా పండుగను అందజేశారని కడపజిల్లా పద్మశాలి సంక్షేమ కార్పొరేషన్ చైర్​పర్సన్ విజయలక్ష్మి అన్నారు.

Kadapa district  Padmashali Welfare Corporation Chairperson happy on bc corporations
కడపలో బీసీ కార్పొరేషన్లు
author img

By

Published : Oct 19, 2020, 9:26 PM IST

కడప జిల్లాకు చెందిన ఐదుగురికి బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లుగా అవకాశం దక్కడం.. ఆనందదాయకమని పద్మశాలి సంక్షేమ కార్పొరేషన్ ఛైర్​పర్సన్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఒక్క సీఎం జగన్ మాత్రమే బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించాలని పేర్కొన్నారు. గతంలో ఎన్నో పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయన్నారు.

ఇదీ చూడండి:

తెలంగాణకు స్పీడ్​ బోట్లు పంపాలి: సీఎం జగన్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.