ఇదీ చదవండి : రూ.45 లక్షల విలువైన అల్లనేరేడు వైన్ స్వాధీనం
సీఎం కడప జిల్లా పర్యటన ఖరారు... గోడపత్రిక ఆవిష్కరణ - కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభం వార్తలు
డిసెంబరు మూడో వారంలో సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తారని... ఆ జిల్లా పాలనాధికారి హరికిరణ్ తెలిపారు.
kadapa district collector pressmeet on cm tour in district
డిసెంబర్ మూడో వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కపడ జిల్లా పర్యటనకు రానున్నట్లు... జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. పర్యటనలో భాగంగా ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. 'నవశకం' పేరిట ముద్రించిన గోడ పత్రాలను పాలనాధికారి ఆవిష్కరించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : రూ.45 లక్షల విలువైన అల్లనేరేడు వైన్ స్వాధీనం
Intro:ap_cdp_18_20_collector_pressmeet_avb_ap10400
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.
యాంకర్:
డిసెంబర్ మూడవ వారంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నట్లు కడప కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. పర్యటనలో భాగంగా ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నవశకం పేరిట ముద్రించిన గోడ పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అన్ని వర్గాలకు ఉపయోగపడే పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పథకాలు ఉన్నాయని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
byte: హరికిరణ్, కలెక్టర్, కడప.
Body: కలెక్టర్ ప్రెస్ మీట్
Conclusion:కడప