కడప జిల్లా కమలాపురం మండలంలో నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులను కలెక్టర్ హరి కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ వాలంటీర్లు ప్రజలతో మమేకం కావాలని సూచించారు. డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులు వాలంటీర్లుగా చేయకుండా... విద్యను పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం పాయసం పల్లె వైద్యశాలను తనిఖీ చేశారు.
ఇదీ చదవండి:వరదనీటిలో ఎమ్మెల్యే ధర్నా