ETV Bharat / state

'ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్ల అమలుపై జగన్​ మాట తప్పారు' - ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు న్యూస్

అధికారంలోకి రాగానే ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని బీజేవైఎం రాష్ట్రఅధ్యక్షుడు సురేంద్ర కుమార్ మండిపడ్డారు. రానున్న కాలంలో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లపై యువతను పెద్ద ఎత్తున పోగుచేసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

bjym
ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్ల అమలుపై జగన్​ మాట తప్పారు
author img

By

Published : Oct 22, 2020, 4:16 PM IST

మాట తప్పను, మడమ తిప్పను అని ఎన్నికల ముందు చెప్పిన జగన్...అధికారంలోకి రాగానే మాట తప్పటం ఎంత వరకు సమంజసమని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర కుమార్ ముఖ్యమంత్రి జగన్​ను నిలదీశారు. అధికారంలోకి రాగానే ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి...మాట తప్పారని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో జగన్ వెనక్కి తగ్గటంపై కారణం చెప్పాలని డిమాండ్ చేశారు.

రానున్న కాలంలో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లపై యువతను పెద్ద ఎత్తున పోగుచేసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

ఇదీచదవండి

ప్రజల ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహం : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.