ETV Bharat / state

పేలిన గ్యాస్​సిలిండర్​... తప్పిన ప్రమాదం

ఓ ఇంట్లో గ్యాస్ ​సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటన కడప జిల్లా కాగితాల పెంట గ్రామంలో జరిగింది.

పేలిన గ్యాస్​సిలిండర్
author img

By

Published : Jul 28, 2019, 11:57 PM IST

పేలిన గ్యాస్​సిలిండర్

కడప జిల్లా కాగితాల పెంటకు చెందిన మహబూబ్ బాషా ఇంట్లో టీ చేస్తుండగా గ్యాస్ రెగ్యులేటర్ నుంచి మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్నవారు ఆందోళన చెంది బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. తృటిలో ప్రమాదం తప్పింది. రెగ్యులేటర్​కు స్ప్రింగులు ఊడిపోయిన కారణంగానే మంటలు వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఇదీ చూడండి యువీ మెరిసెన్​.. టొరంటో గెలిచెన్​...!

Intro:ap_knl_73_28_railway_gate_closed_ab_ap10053

కర్నూలు జిల్లా ఆదోనిలో నల్ల గేటు వద్ద రైల్వే గేటు శాశ్వతంగా మూసివేశారు .ఈ రోజు రాత్రి 30 మంది కార్మికులతో పని జరుగుతుందని.... గేటు నుండి రాకపోకలను నిషేధిస్తూ మూసి వేస్తున్నాము రైల్వే అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రెండు మార్గాలు ఉన్నాయని..... ఈ గేటు మూసి వేయడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చని డిఈ హితీష్ కుమార్ అన్నారు.

బైట్
హితీష్ కుమార్, డీ ఇ ,
సౌత్ సెంట్రల్ రైల్వే.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.