Nampally Court Summons to Minister Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కేసులో భాగంగా అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు మంత్రికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. 12న జరిగే విచారణకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
పదో తరగతి మార్కుల విధానంలో మార్పులు - ఉత్తర్వులు జారీ
ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు