ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణాలకోసం టెండర్లు తెరిచిన అధికారులు - tenders

సెప్టెంబరు నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం అద్దె ప్రాతిపదికన యజమానుల నుంచి స్వీకరించిన టెండర్లను తెరిచారు.

టెండర్లు
author img

By

Published : Aug 23, 2019, 9:11 AM IST

ప్రభుత్వ మద్యం దుకాణాలకోసం టెండర్లు తెరిచిన అధికారులు

కడప కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్లను అధికారులు తెరిచారు. 205 దుకాణాలకు 228 దరఖాస్తులు వచ్చాయి. ఎవరు తక్కువ అద్దెను వేసుకుంటే వారి గదులను ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణకు తీసుకుంటారు. ఫర్నిచర్, మద్యం సరఫరా చేసేందుకు రవాణా సదుపాయం విభాగాలకు కూడా టెండర్లను నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలో 75 ప్రభుత్వ మద్యం దుకాణాలు, అక్టోబర్ 1 నుంచి మిగిలిన దుకాణాలు ప్రారంభమవుతాయి.

ఇది కూడా చదవండి.

''జనం గుండెల్లో జగన్ ఉండాలంటే.. ఆ పని చేయాలి''

Intro:Ap_Nlr_01_22_Minister_Anil_Polavaram_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
పోలవరం పనులను పారదర్శకంగా నిర్వహించేందుకు రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి కోర్టు తీర్పుపై మంత్రి స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని, కేవలం పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే తీర్పు ఇచ్చిందని ఆయన నెల్లూరులో తెలిపారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చిస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ పోతే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం మొదటి నుంచి ఒకే మాటపై ఉందని, అవినీతి లేకుండా పనులు చేసేందుకే తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పోలవరం పనులు ఆగిపోతాయని ప్రతిపక్షం చేస్తున్న ప్రచారంలో అర్థం లేదన్నారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.