ETV Bharat / state

బద్వేల్​లో సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు - navaratri celebrations

దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అమ్మవారిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు.

Goddess in the form of Saraswati Devi
సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు
author img

By

Published : Oct 22, 2020, 12:01 PM IST

రాష్ట్రవ్యాప్తంగా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉత్సవాలు కన్నుల పండుగగా జరిపిస్తున్నారు. అమ్మవారిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందించారు.

ఇదీ చదవండి:

సరస్వతీ దేవి అలంకారంలో కుంకుళ్లమ్మ అమ్మవారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.