ETV Bharat / state

కడప ఆర్టీసీ బస్టాండుకు 18 శానిటైజర్​ స్టాండ్​ల అందజేత - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కడప బస్టాండ్​కు 18 శానిటైజర్​ స్టాండ్​లను లయన్స్​ క్లబ్​ ప్రతినిధులు బహుకరించారు. ఆర్టీసీ ఆర్​ఎం.జితేంద్రనాథ్​రెడ్డి, లయన్స్​ క్లబ్ స్థానిక​ అధ్యక్షులు చిన్నపరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

free sanitizer stands distributiona at rtc bus stand
ఆర్టీసీ బస్టాండుకు శానిటైజర్​ స్టాండ్​ల అందజేత
author img

By

Published : Jun 29, 2020, 4:45 PM IST

లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో.. కడప ఆర్టీసీ బస్టాండ్​కు 18 శానిటైజర్​ స్టాండ్​లను బహుకరించారు. ఆర్టీసీ ఆర్​ఎం.జితేంద్రనాథ్​రెడ్డి, లయన్స్​ క్లబ్​ అధ్యక్షులు చిన్నపరెడ్డి హాజరయ్యారు. శానిటైజర్​తో పాటు మాస్క్​లను అందజేశారు. బస్టాండ్​కు వచ్చే ప్రయాణికులు, కార్మికులు శానిటైజర్​తో చేతులను శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున అత్యంత అప్రమత్తత అవసరమని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

వైఎస్​ఆర్​ కాంగ్రెస్ పార్టీ అని వాడొద్దని ఈసీ చెప్పింది: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.