కడప జిల్లా నుంచి తమిళనాడు, కర్ణాటకకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు బడా స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 60లక్షల రూపాయల విలువైన 725 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి