ETV Bharat / state

వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు - kadapa district latest news

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలో వైకాపా కార్యకర్తలు ఇంటింటికీ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందినవారు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు కర్రలతో దాడికి పాల్పడ్డారు.

ysrcp activists
దాడిలో గాయపడిన వైకాపా కార్యకర్తలు
author img

By

Published : Nov 15, 2020, 11:56 AM IST

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలో వైకాపా కార్యకర్తలు ఇంటింటికీ పాదయాత్ర చేపట్టారు. ప్రజాసంకల్ప యాత్ర జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందినవారు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

పిఠాపురంలో అగ్నిప్రమాదం.. ఆహుతైన 1200 కోళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.