కడప జిల్లా బద్వేలు-మైదుకూరు రహదారిలో రాణీబావి వద్ద ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా సిమెంట్ లోడ్ కంటైనర్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. కానీ రూ.10 లక్షల సరకు నష్టం జరిగింది.
ఇదీ చదవండి: గణేశ్ విగ్రహ ఊరేగింపులో అపశ్రుతి... 8 మందికి గాయాలు