ETV Bharat / state

రోడ్డు ప్రమాదం.. డ్రైవర్​ను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది - Firefighters rescue truck driver in lorry accident in kadapa

రోడ్డు ప్రమాదంలో లారీ క్యాబిన్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్​ను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ ఘటన కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద జరిగింది.

Firefighters rescue truck driver in guvvalacheruvu ghat road lorry accident in kadapa
రోడ్డు ప్రమాదం.. డ్రైవర్​ను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
author img

By

Published : Oct 16, 2020, 5:06 PM IST

కడప జిల్లా రాయచోటి నుంచి సరకులతో వస్తున్న ఓ లారీ.. జిల్లా శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్దకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సతీశ్ లారీ క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. అతన్ని బయటకు తీసేందుకు స్థానికులు యత్నించినా ఫలితం లేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... చాకచక్యంగా వ్యవహరించి అతని కాపాడారు. బాధితున్ని వెంటనే రిమ్స్​కి తరలించారు. అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.

ఇదీ చూడండి:

40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు... ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్‌ అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.