కడపలోని వాసవి ఫర్నిచర్ గోదాంలో జరిగిన షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పైకి రావడం వల్ల స్థానికులు భయాందోళన గురయ్యారు. ప్లాస్టిక్ వస్తువులు అయిన కారణంగా.. నిమిషాల్లో మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.
ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం - శివలింగం
కడప శివలింగం బీడీ కర్మాగారం సమీపంలోని వాసవి ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.
fire_accident_in_furniture_shop
కడపలోని వాసవి ఫర్నిచర్ గోదాంలో జరిగిన షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పైకి రావడం వల్ల స్థానికులు భయాందోళన గురయ్యారు. ప్లాస్టిక్ వస్తువులు అయిన కారణంగా.. నిమిషాల్లో మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.
Intro:మంత్రి విజయోత్సవ ర్యాలిBody: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో నిర్వహించిన వైయస్సార్సీపి విజయోత్సవ ర్యాలీ లో రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుతగా శంకరనగరం గ్రామంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గౌతంరెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలు వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు వందలాది సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారి బందో బస్తు నిర్వహించారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు