కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడు-ఎర్రగుంట్ల మధ్య రైలు కిందపడి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గోపవరం గ్రామం ప్రొద్దుటూరుకు చెందిన కోట జనార్దన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇతనికి రెండు ఎకరాల పొలం ఉండగా.. రూ. 20 లక్షల అప్పు ఉంది. ఈ మధ్యనే బోన్ క్యాన్సర్ ఉందని తెలియటంతో మనస్తాపానికి గురైన జనార్థన్‌రెడ్డి ఇంటర్సిటీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చూడండి