ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటి నుంచి వైకాపా నాయకుల దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆరోపించారు. వైకాపా నాయకులు గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అదే జరిగితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా మైలవరం మండలంలోని సోలార్ పరిశ్రమలో 14 మంది కార్మికులను అన్యాయంగా తొలగించారని... ఇంత ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయంపై జమ్మలమడుగు గ్రామీణ పోలీసు స్టేషన్లో రామసుబ్బా రెడ్డి ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా ఉద్యోగాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిని తొలగిస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు దృష్టి సారించాలని కోరారు.
దాడులు పెరిగాయ్.. ఉద్యోగాలు పోతున్నాయ్! - rama subbba reddy
వైకాపా నాయకుల దాడులు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆరోపించారు. కక్షపూరితంగా కొంతమంది ఉద్యోగాలు తొలగిస్తున్నారన్నారు.
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటి నుంచి వైకాపా నాయకుల దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆరోపించారు. వైకాపా నాయకులు గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అదే జరిగితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా మైలవరం మండలంలోని సోలార్ పరిశ్రమలో 14 మంది కార్మికులను అన్యాయంగా తొలగించారని... ఇంత ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయంపై జమ్మలమడుగు గ్రామీణ పోలీసు స్టేషన్లో రామసుబ్బా రెడ్డి ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా ఉద్యోగాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిని తొలగిస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు దృష్టి సారించాలని కోరారు.
Body:జిల్లాలోని 10 నుంచి 15 వసతి గృహాలలో ప్రవేశాలు ఆపేశారు.ఒక్కోచోట 60మంది చేరే అవకాశం ఉంది. ఈ వసతి గృహాలలో 150 మంది వరకూ ఉన్నారు. దీంతో కొత్త వారికి అవకాశం లేకుండా చేశారు. ఈ ఏడాది చేరాలనుకునే వారికి అవకాశం లేకుండా పోయింది. ఉన్న త పాఠశాలలు వసతి గృహాలు ఆనుకుని ఉన్న చోట చేర్చాల్లన్న ఆశ తలిదండ్రులలో ఉంటుంది. ప్రవేశాలు లేక పెద్దలు తిరుగుముఖం పడుౠ.ప్రవేశాలకు ఉన్న తాధికారులు అవకాశం కలిపించాలని తలిదండ్రులు అంటున్నారు. కొత్త వారికి ప్రవేశం లేదని ade లక్ష్మీ అన్నారు.
బైట్ లు.1విజయకుమార్2 asw లక్ష్మీ.3 మీనాక్షి.
Conclusion: