కడపజిల్లా కమలాపురంలో వైకాపా నాయకుడు జాన్సన్ 3000 గుడ్లను పంపిణీ చేశారు. లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారికోసం తమకు తోచినంత సాయం చేసినట్లు జాన్సన్ తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు కోరారు.
ఇదీ చూడండి
వ్యాక్సిన్ లేకుండా కరోనాను ఎదుర్కోవడం ఎలా?