ఈనాడు-ఈతరం క్లబ్, స్ప్రైట్, నారాయణ విద్యా సంస్థలు, దీక్ష అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కడప కెఎస్ఆర్ఎంకెఆర్ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు ఐదో రోజుకు చేరుకున్నాయి. నేటి నుంచి సీనియర్స్ విభాగంలో పోటీలు మొదలయ్యాయి. నువ్వా నేనా అన్నట్లుగా జట్లు తలపడ్డాయి. బ్యాట్స్మెన్లు సిక్సర్లు, బౌండరీలతో పరుగుల వర్షం కురిపించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనాడు యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి..