ముంబయి నుంచి చెన్నై వెళ్తున్న దాదర్ ఎక్స్ప్రెస్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కడప స్టేషన్కు చేరుకున్న తరువాత ఎస్-2 బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు దిగారు. రైలును పరిశీలించిన సిబ్బంది బోగీలోని వీల్ వద్ద సాంకేతిక లోపం కారణంగా పొగలు వచ్చినట్లు గుర్తించారు. అరగంట పాటు మరమ్మతుల అనంతరం రైలు చెన్నైకు బయలుదేరింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
దాదర్ ఎక్స్ప్రెస్లో పొగలు.. తప్పిన పెను ప్రమాదం - stopped
దాదర్ ఎక్స్ప్రెస్ కడప రైల్వే స్టేషన్కి చేరుకోగానే ఓ బోగీలో పొగలు చెలరేగాయి. అనుకోని ఘటనతో భయపడిన ప్రయాణికులు వెంటనే రైలు దిగేశారు.
ముంబయి నుంచి చెన్నై వెళ్తున్న దాదర్ ఎక్స్ప్రెస్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కడప స్టేషన్కు చేరుకున్న తరువాత ఎస్-2 బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు దిగారు. రైలును పరిశీలించిన సిబ్బంది బోగీలోని వీల్ వద్ద సాంకేతిక లోపం కారణంగా పొగలు వచ్చినట్లు గుర్తించారు. అరగంట పాటు మరమ్మతుల అనంతరం రైలు చెన్నైకు బయలుదేరింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో విద్యుత్ కార్యాలయం లో ఎస్సీ ఈ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వేసవికాలంలో లో విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను ప్రజలకు అందజేయాలని సూచించారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన విద్యుత్ వాడకం పెరిగిందని డివిజన్ స్థాయిలో ఎక్కడ విద్యుత్ అంతరాయం లేకుండా అందిస్తున్నామని ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వెంటనే అధికారుల దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తారని అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు
Conclusion:బైట్ విజయ్ కుమార్ రెడ్డి ఎస్ ఈ నెల్లూరు కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు