ETV Bharat / state

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలే...!

ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా పటిష్ఠ చర్యలు చేపట్టామని కడప ఎస్పీ అభిషేక్ మొహంతి స్పష్టం చేశారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా... గొడవలకు దిగినా పోలీసు చర్యలు  తీవ్రంగా ఉంటాయని  హెచ్చరించారు.

కడప ఎస్పీ అభిషేక్ మొహంతి
author img

By

Published : Apr 11, 2019, 5:35 AM IST

పోలింగ్ సందర్భంగా కడపజిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసుశాఖ తరపున పటిష్టమైన చర్యలు చేపట్టామని ఎస్పీ అభిషేక్ మొహంతి స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా... గొడవలకు దిగినా పోలీసు చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగుతోపాటు అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో కేంద్ర పారామిలటరీ దళాలతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.

ఇదీ చదవండి

ఈసీకి చంద్రబాబు లేఖ అందించిన కనకమేడల

Intro:చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం లోని ఆరు మండలాల్లోని 293 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలివెళ్లాయి పీలేరు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం నుంచి బస్సులు ద్వారా ఏరియల్ అధికారులు లు ఈవీఎంలను తరలించారు పీలేరు నియోజకవర్గంలో లో ఆరు మండలాల్లో 2,23,566
ఓటర్లు ఉండగా 293 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మదనపల్లి డి ఎస్పీ ఆధ్వర్యంలో 450 మంది కేంద్ర బలగాలను ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద సిద్ధం చేశారు రు ఓటర్లకు చలువ పందిళ్లు , బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం జరగనున్న ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు రు

Body:ఈవీఎంల తరలింపు

Conclusion:పీలేరు నియోజకవర్గం లోని 293 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకున్నాయి ఆర్టిసి బస్సుల ద్వారా సంబంధిత ఎన్నికల అధికారులు సిబ్బంది తీసుకొచ్చారు ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించారు హరినాథ్ కంప్యూటర్8008611855
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.