ETV Bharat / state

రాజంపేటలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు... ఆరుగురు అరెస్టు - రాజంపేట నేర వార్తలు

కడప జిల్లా రాజంపేటలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

cricket-betting-group-arrested-in-rajampeta-kadapa-district
రాజంపేటలో క్రికెట్ ముఠా గుట్టురట్టు
author img

By

Published : Oct 10, 2020, 7:50 AM IST

కడప జిల్లా రాజంపేట సాయినగర్​లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్​ఫోన్లు, రూ.51,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న అత్యాశతో... యువత చెడు మార్గంలో వెళుతున్నారని, దీనివల్ల జీవితం నాశనమవుతోందని రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు.

ఇదీచదవండి.

'ఏపీ రిలీవ్ చేసినా తెలంగాణ చేర్చుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.