ETV Bharat / state

వైయస్ఆర్​కు నివాళులర్పించిన సీఎం జగన్​ - నివాళులు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్​రెడ్డికి ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ఇడుపులపాయలో నివాళులర్పించారు.

వైయస్ఆర్​కు నివాళులర్పించిన సీఎం జగన్​
author img

By

Published : Sep 2, 2019, 10:01 AM IST

వైయస్ఆర్​కు నివాళులర్పించిన సీఎం జగన్​
హెలీకాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్​రెడ్డి 10 వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన కుమారుడు సీఎం జగన్ నివాళులర్పించారు. వైయస్​ఆర్ ఘాట్​కు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి కుటుంబ సభ్యులు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కలిసి వైయస్ఆర్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. ఈ కార్యాక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : రాజధాని ప్రజలందరిది.. ఓ వర్గానిది కాదు: మంత్రి బొత్స

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.