.
పులివెందుల అభివృద్ధిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష - REVIEW
కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్... పులివెందుల అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాడా నిధులతో నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. పులివెందుల ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లో జరిగిన ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
JAGAN
.
Intro:కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి మొదటిరోజు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇ ఎంపీలు మిథున్ రెడ్డి రెడ్డప్ప ఎమ్మెల్యే బాబు తదితరులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అతిథిగృహం నుంచి పట్టువస్త్రాలతో ఆలయానికి విచ్చేసారు అర్చకులు వేద మంత్రాలతో పట్టు వస్త్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి ఇ విలేకరులతో మాట్లాడుతూ దశలవారీగా నవరత్నాలను ప్రజలకు అందజేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ ప్రయత్నిస్తున్నారని చెప్పారు పథకాలు తేదీన అమలవుతున్న విషయాలను ఇప్పటికే వివరించడం జరిగిందన్నారు స్వామివారికి కి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు
Body:s.gurunath
Conclusion:puthalapattu
Body:s.gurunath
Conclusion:puthalapattu