ETV Bharat / state

'కడప ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తా' - cm jagan on kadapa steel plant

కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీ సి.ఎం.రమేష్‌ పాల్గొన్నారు.

cm-jagan-inaugurated-kadpa-steel-plant
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
author img

By

Published : Dec 23, 2019, 1:57 PM IST

కడప ఉక్కుపరిశ్రమ నిర్మాణాన్ని... మూడేళ్లలో పూర్తి చేస్తామని.... ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. కడప జిల్లా పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టాలని కలలు కన్నానని తెలిపారు. రాయలసీమకు మంచి జరగాలంటే నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలని అభిప్రాయపడ్డారు. ఈ పరిశ్రమ ఇక్కడకు రావడానికి ఎన్‌ఎండీసీతో ముందడుగు వేశామని చెప్పారు. ఏపీ స్టీల్‌ ఆంధ్రప్రదేశ్‌ హక్కుగా ముందడుగు వేస్తామని ఉద్ఘాటించారు.

ముఖ్యమంత్రి జగన్

ఇవీ చదవండి..

విశాఖకు పాక్​తో కంటే జగన్ గ్యాంగ్​తోనే ముప్పు ఎక్కువ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.