ఇవీ చదవండి...'ముఖ్యమంత్రికి రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందా?'
'విశాఖకు పాక్తో కంటే జగన్ గ్యాంగ్తోనే ముప్పు ఎక్కువ' - Kesineni_Nani_ comments On_Jagan
తెదేపా ఎంపీ కేశినేని నాని.. ప్రభుత్వ తీరుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. పాకిస్థాన్ నుంచి విశాఖను రక్షించుకునేందుకు భారత దేశ సైన్యం ఉందన్న ఆయన.. విశాఖకు అసలు ముప్పు జగన్ గ్యాంగ్ నుంచే ఉందని వ్యాఖ్యానించారు. విశాఖను దేవుడే రక్షించాలంటూ ట్వీట్ లో ప్రార్థించారు.
ఎంపీ కేశినేని నాని
sample description