ETV Bharat / state

'నమ్మకం ఉంటే ఎదైనా సాధించవచ్చు' - students

యువత నిరుత్సాహపడకుండా సాధిస్తామనే నమ్మకం కలిగి ఉంటే విజయం తథ్యమని 2019 సివిల్స్ 189వ ర్యాంకర్ రెడ్డి రాఘవేంద్ర అన్నారు.

'నమ్మకం ఉంటే ఎదైనా సాధించవచ్చు'
author img

By

Published : Apr 23, 2019, 7:06 AM IST

సివిల్స్ 2019లో 189 వ ర్యాంక్ సాధించిన కడప వాసి రెడ్డి రాఘవేంద్రను బలిజ సంఘం సన్మానించింది. నిరుత్సాహపడకుండా సాధిస్తామనే నమ్మకం ఉంటే విజయం సాధించవచ్చని రాఘవేంద్ర తెలిపారు. అపజయాలు లెక్కచేయకుండా తాను ఆరోసారి ప్రయత్నించి ఈ ర్యాంకు సాధించానని చెప్పారు. సివిల్స్ కు ఎలా సన్నద్ధం కావాలి... ఎప్పటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాలి వంటి సందేహాలను విద్యార్థులు ఆయన్ని అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి.

రోడ్డు ప్రమాదం... విశ్రాంత ఉద్యోగి మృతి

Intro:FILE NAME : JK_AP_ONG_42_22_SOLT_RAITULA_IBBANDULU_PKG_BYTS_C3_HD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)

బైట్ : 1: లీలావతి- కొత్తపాలెం మహిళ ఉప్పు రైతు.
బైట్ : 2: పోలేరమ్మ - మహిళా రైతులు.
బైట్ :3: వెంకటేశ్వరమ్మ -మహిళా రైతు.
బైట్ :4: ఏడుకొండలు- రైతు
బైట్ :5: నాగేశ్వరరావు- పెద్దగంజం ఉప్పు రైతు
బైట్ :6: జి. లక్ష్మీనారాయణ-చిన్నగంజాం ఉప్పు రైతు.
బైట్ :7: వెంకటేశ్వర రెడ్డి-ఉప్పు రైతు.చిన్నగంజాం.

Body:స్క్రిప్ట్ విజువల్స్ ఫైల్ లో పంపించాను గమనించగలరు

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.