ETV Bharat / state

కడప తులసి వనంలో గంజాయి మొక్క జగన్! - తులసి వనంలో గంజాయి మొక్క

ప్రతిపక్ష నేత జగన్​పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప తులసి వనం అయితే.. అక్కడ పుట్టిన గంజాయి మొక్క జగన్ అన్నారు. బద్వేలులో ఎన్నికల ప్రచార సభకు బాబు హాజరయ్యారు.

cm chandrababu on jagan
author img

By

Published : Mar 24, 2019, 7:39 PM IST

బద్వేలులో ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్​ను గంజాయి మొక్కగా పోల్చారు. కడప జిల్లా బద్వేలులో తెదేపా ఎన్నికల ప్రచార సభకు హాజరైన ముఖ్యమంత్రి.. కడప జిల్లాలో మహానుభావులు పుట్టారని గుర్తు చేసుకున్నారు. అదేచోట.. గంజాయి మొక్క పుట్టిందని.. అది జగన్ అనీ అన్నారు. దేవుని గడప అని ఉన్న పేరును.. రాక్షసుల కడపగా మార్చారని విమర్శించారు. ఆ పేరును మార్చి చూపిస్తామని చెప్పారు.గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదన్న ముఖ్యమంత్రి...బద్వేలులో గోదావరి నీళ్లతో వ్యవసాయం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చాకే... కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇస్తానని.. అదీ తన ప్రత్యేకత అని స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించింది తానేనని...వేరే వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదని తేల్చిచెప్పారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Monte Carlo - 24 March 2019
1. Motorcade of Chinese President Xi Jinping arriving at Prince's Palace
2. Xi and his wife Peng Liyuan greeting Monaco's Prince Albert II and Princess Charlene
3. Various of military band playing in welcome ceremony, Xi and Prince Albert inspecting honour guard
4. Various of honour guard marching past leaders
5. Xi, Peng and Monegasque royals speaking to each other
6. Leaders greeting officials from Chinese and Monegasque governments
7. Chinese flag
STORYLINE:
Xi Jinping began the first state visit by a Chinese president to the tiny Mediterranean principality of Monaco on Sunday.
Xi was greeted by Prince Albert II at his palace in Monte Carlo, and was scheduled to discuss economic and environmental issues.
Monaco banned all flights in its airspace during Xi's visit and any sailing in its waters or mooring in its luxury yacht-filled harbour.
The Chinese president later heads to France until Tuesday, amid mixed feelings in Europe about China's growing global influence.
Monaco has signed a deal with Chinese tech company Huawei to develop its 5G telecommunications network - a sensitive issue with other European countries.
The European Union is China's biggest trading partner but many in Europe worry about unfair competition from Chinese companies and China's global clout.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.