ETV Bharat / state

ఎన్నికలకు సర్వం సిద్ధం.. అర్హులంతా ఓటేయాలి!

ఈ నెల 11న జరిగే ఎన్నికలకు.. ​​​​​​​కడప జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్హులందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరికిరణ్ చెప్పారు.

cdp colletor
author img

By

Published : Apr 9, 2019, 12:06 PM IST

ఎన్నికలకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి

ఓటు నమోదు శాతాన్ని గణనీయంగా పెంచడానికి అవగాహన సదస్సులు, యూత్ క్లబ్ ల ద్వారా ప్రచారం చేశామని కడప జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరికిరణ్ చెప్పారు. ఈ సారి దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించు కునేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఓ వాహనం ఏర్పాటు చేశామన్నారు. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పారామిలటరీ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అర్హులంతా తప్పనిసరిగా ఓటు వేయాలంటున్న కడప కలెక్టర్ హరికిరణ్ తో మా ప్రతినిధి మురళీ ముఖాముఖి.

ఇవి కూడా చదవండి.....

'మూడో ప్రధాని అభ్యర్థి ఎంతో అవసరం'

Intro:ap_vzm_39_08_vurumulu_avb_c9 ఉరుములతో కూడిన చిరుజల్లులు వాతావరణాన్ని చల్ల పరిచాయి

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో ఇ ఉరుములతో కూడిన చిరుజల్లులు ఊరటనిచ్చాయి ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం చిరుజల్లులతో సరిపుచ్చిందిలో పాద అ చారులు ద్విచక్ర వాహన చోదకులు ఉరుములకు ఇబ్బంది పడ్డారు అర్ధగంట సేపు చిరు జల్లులు కురిశాయి

Conclusion:ఉరుములు గిరిజనులకు ఏర్పడిన నీటి బిందువులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.