ETV Bharat / state

సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బైక్ ర్యాలీ - byke rally

ఎస్సీ వర్గీకరణపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కడప జిల్లా రాజంపేట పట్టణ శివారులో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బైక్ ర్యాలీ
author img

By

Published : Jul 26, 2019, 2:56 PM IST

సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బైక్ ర్యాలీ

ఎస్సీ వర్గీకరణ విరుద్ధమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దళిత మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట పట్టణ శివారు మన్నూరు ఎల్లమ్మ ఆలయం నుంచి రైల్వే స్టేషన్ వరకూ ఈ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మర్పీఎస్ జిల్లా ఇన్​ఛార్జ్ శివయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం మడమ తిప్పారని ఆరోపించారు. వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలు సీఎం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ దశల్లో ఆందోళన కార్యాక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండి : ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ఎన్నికలో ఘర్షణ

Intro:AP_ONG_51_25_RTC BUS_DHEE_BEFLOES_AV_AP10136
కంట్రిబ్యూటర్:- కొండలరావు దర్శి 9848450509.

గేదెలను ఢీ కొన్న ఆర్టీసీ బస్ మూడుగేదెలు మృతి నాలుగు గేదెలకు గాయాలు.

ప్రకాశంజిల్లా పొదిలిమండలం గోగినేనివారిపాలెం వద్ద ఒంగోలు నుండి వస్తున్న మార్కాపురం డిపోకి చెందిన ఆర్టీసీ బస్ రోడ్డుదాటుతున్న ఆరుగేదెలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మూడుగేదెలుమృతి చెందగా మూడుగేదెలుగాయాలపాలయ్యాయి.గోగినేనివారిపాలెంకు చెందిన రైతు గేదెలు మృతిచెందటంతో రైతుకుటుంబం అల్లడిపోతుంది.గ్రామస్తులు బస్ ని అడ్డగించి పొదిలి పోలీసుస్టేషన్ కు తరలించారు.కేసునమోదుచేసి విచారణ చేసి రైతు కుటుంబానికి న్యాయం చేస్తామని పొదిలి ఎస్ ఐ కె.సురేష్ తెలిపారు.Body:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:కొండలరావు దర్శి.9848450509

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.