ETV Bharat / state

రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు పెడుతున్నారు: బీటెక్ రవి - తెదేపా నేత బీటెక్ రవి వార్తలు

తెదేపా నాయకులపై రాజకీయ కక్షతోనే వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని... ఎమ్మెల్సీ బీటెక్ రవి మండిపడ్డారు. కేసులకు భయపడకుండా తెదేపా అధినేత చంద్రబాబు అండతో ముందుకెళ్తామన్నారు. బెయిల్​పై విడుదలైన కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్​ను ఆయన పరామర్శించారు.

b.tech ravi fires on ycp government over filing false cases on tdp leaders
రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు పెడుతున్నారు: బీటెక్ రవి
author img

By

Published : Oct 19, 2020, 2:59 PM IST

రాజకీయకక్షతోనే తెదేపా నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి విమర్శించారు. బెయిల్‌పై విడుదలైన తెదేపా కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ను పరామర్శించిన ఆయన... ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నందుకే తమపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడకుండా తెదేపా అధినేత చంద్రబాబు అండతో ముందుకెళ్తామన్నారు. వైకాపా చేస్తున్న తప్పుడు విధానాలను ప్రజలు తెలుసుకొని తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఇసుక సరఫరాపై ఇవాళ కీలక నిర్ణయం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.