ETV Bharat / state

బ్రహ్మంసాగర్​కు 15 టీఎంసీలు కేటాయించాలి

తాగు, సాగునీటి కోసం బ్రహ్మంసాగర్​ను15టీఎంసీల నీటితో నింపాలని మైదుకూరులో సీపీఎం నేతలు ఆందోళన చేశారు.

సీపీఎం
author img

By

Published : Sep 18, 2019, 6:30 PM IST

బ్రహ్మంసాగర్​కు 15 టీఎంసీలు కేటాయించాలి

మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గ రైతులకు తాగు, సాగునీటి ప్రయోజనం కలిగించాలంటూ..కడప జిల్లా మైదుకూరులో సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. బ్రహ్మంసాగర్ కు 15 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రాయలసీమ సబ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. తెలుగుగంగ ప్రధాన కాలువ ద్వారా త్వరగా నీటిని నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి.

కుందు నది ముంపు పంటలకు పరిహారం:ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

Intro:ap_tpg_83_17_dendulurulobarivarsam_ab_ap1016w

Body:దెందులూరు మండలం లో భారీ వర్షం మంగళవారం పడింది మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడున్నర గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది దీంతో ఎక్కడ ఎక్కడ నీరు నిలిచింది పోతునూరు కొవ్వలి శ్రీ రామారావు పెరిగిపోవడం తదితర గ్రామాల్లో పెద్ద మొత్తంలో వర్షం పడింది వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.