ETV Bharat / state

జమ్మలమడుగులో బాంబులు.. 14 కాదు.. 54!!

ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన సందర్భంగా జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు స్థలంలో ఈ నెల 8న హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో ఇవాళ 54 బాంబులు బయటపడటం... కడప జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

author img

By

Published : Jul 23, 2019, 5:14 PM IST

Updated : Jul 23, 2019, 7:06 PM IST

bombs
జమ్మలమడుగులో బాంబులు

కడప జిల్లా జమ్మలమడుగలో బాంబులు కలకలం రేపాయి. స్థానిక ముద్దనూరు రోడ్డులోని ఓ ప్రైవేటు స్థలంలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమిని చదును చేస్తుండగా మొత్తం 14 బాంబులు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఈ నెల 8న ఇదే చోట హెలిపాడ్ ఏర్పాటు చేశారు. అటువంటి చోట బాంబులు బయటపడటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఒకచోట 13, మరోచోట ఒకటి చొప్పున మెుత్తం 14 బాంబులు బయటపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా.. ఆ పరిసర ప్రాంతాన్ని పూర్తిగా చదును చేసిన పోలీసులు.. మరో 40 బాంబులు బయటపడేసరికి విస్తుపోయారు. స్థానిక డీఎస్పీ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధ్యులు ఎవరైనా.. కఠిన చర్యలు తప్పవన్నారు.

ఇదీ చదవండి

శాశ్వత బీసీ కమిషన్​ బిల్లుకు శాసనసభ ఆమోదం

Intro:Ap_Vsp_62_23_Gunnis_World_Record_Attemp_Ab_C8_AP10150

Body:యవ్వనస్తులైన ఎక్కువ మంది విద్యార్థులకు ఒకేసారి అవగాహన కల్పిస్తూ విశాఖలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధనకు ప్రయత్నం జరిగింది జె సి ఐ అచీవర్స్ ఆధ్వర్యంలో నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 16 పాఠశాలల నుండి 1600 మంది విద్యార్థులు పాల్గొన్నారు 13 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సున్న యవనస్తులు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రముఖ సైకాలజిస్ట్ సతీష్ విద్యార్థులకు అవగాహన కల్పించారు ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాటలు వేయవచ్చని నిర్వాహకులు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి యవనస్తుల అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
---------
బైట్ శీతల్ మదన్ జె సి ఐ అచీవర్స్ ప్రతినిధి విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:
Last Updated : Jul 23, 2019, 7:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.