ETV Bharat / state

'అమరావతి తరలిస్తే రాజధానిని సీమలోనే ఏర్పాటు చేయాలి' - సీఎంపై నాగోతు రమేష్ నాయుడు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్​రెడ్డి చరిత్రహీనులుగా నిలిచిపోతారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు అన్నారు. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు.

nagothu ramesh comments on cm jagan
అమరావతి తరలిస్తే రాజధాని సీమలోనే ఏర్పాటు చేయాలి
author img

By

Published : Jan 9, 2020, 10:34 PM IST

అమరావతి తరలిస్తే రాజధాని సీమలోనే ఏర్పాటు చేయాలి

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు ముఖ్యమంత్రి జగన్​పై ధ్వజమెత్తారు. కడప జిల్లా రాయచోటిలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్​రెడ్డి చరిత్రహీనులుగా నిలిచిపోతారన్నారు. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. రాజధాని తరలించే పరిస్థితి వస్తే రాయలసీమ ప్రజల మనోభావాలను గుర్తించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సోనియా గాంధీ అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు గుర్తించకుండా, తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో చరిత్రహీనులుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

మెుదలైన గండికోట శోభాయాత్ర

Intro:స్క్రిప్ట్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి తరలించే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు తలెత్తుతాయి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు పేర్కొన్నారు కడప జిల్లా రాయచోటి లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చీప్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి లో రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారని అమరావతిని విశాఖకు తరలించాలని ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి ఇ మానుకోవాలన్నారు రాజధాని తరలించే పరిస్థితి వస్తే రాయలసీమ ప్రజల మనోభావాలను గుర్తించి సీమలోని రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సీమ ప్రజల మనోభావాలు గుర్తించకుండా రాజధాని తలిస్తే సీమ ప్రజలు చూస్తూ ఊరుకోరు అన్నారు రాయలసీమ భుజాలమీద తుపాకీ పెట్టి అమరావతి నే మహానగరాన్ని చిత్రం చేస్తామంటే సహించేది లేదన్నారు తీవ్ర ఉద్యమాలకు దారితీస్తుంది అన్నారు ఫలితంగా మరోసారి రాష్ట్ర విభజనకు జగన్మోహన్ రెడ్డి కారకుడవుతాడు అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో లో లో సోనియా గాంధీ అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు గుర్తించకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో ఆంధ్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు అన్నారు రాష్ట్రంలో మూడు రాజధానుల పేర్లు పెడుతున్న జగన్మోహన్ రెడ్డికి అదే గతి పడుతుంది అన్నారు రాయలసీమకు హైకోర్టు కావాలని ప్రజలు కోరుకుంటే అది మూడు ముక్కలు చేసి ఒక ముక్క సీమ కు ఇస్తానంటే సహించే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు రాయలసీమ వాసులు ఒకరికి పెట్టేవారు కానీ పొట్ట కొట్టే సంస్కృతి లేదన్నారు సినిమా పేరు చెప్పి ఆంధ్ర ప్రాంతంలో అమరావతిలోని రైతుల పొట్ట కొట్టే పని చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఇ నవ్యాంధ్రకు చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు నిజంగా వెనుకబడిన ప్రాంతాల మీద అభిమానం ఉంటే రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు అఖిలపక్షం ఏర్పాటు చేసి అసెంబ్లీని సమావేశపరిచి ప్రజల మనోభావాలు గుర్తించాలన్నారు జగన్మోహన్రెడ్డి ఆలోచన తగ్గట్టుగానే కమిటీలు నివేదిక ఇచ్చి వాస్తవానికి గౌరవం లేకుండా చేశారన్నారు మూడు రాజధాని పేరు చెప్పి ఆంధ్ర ప్రదేశ్ ను అభాసుపాలు చేశారని ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఆరు నెలల్లోనే అల్లకల్లోలం చేశారని విమర్శించారు రాయలసీమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు కూడా ఇక్కడి ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితుల్లో లేరని ఆయన పేర్కొన్నారు సమావేశంలో భాజపా నాయకులు శ్రీనివాసరాజు ఆనంద గజపతి రాజు నిర్మల్ కుమార్ రమేష్ రెడ్డి జై చంద్ర కృష్ణయ్య రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Body:బైట్ నాగోతు రమేష్ నాయుడు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు

Conclusion:బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ప్రెస్ మీట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.