ETV Bharat / state

కేంద్ర పథకాలను బాబు తమవిగా చెబుతున్నారు!

కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ భాజపా అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి... రాయచోటిలో పర్యటించారు.

author img

By

Published : Mar 24, 2019, 12:29 AM IST

రాయచోటిలో భాజపా ఎంపీ అభ్యర్థి ప్రచారం
రాయచోటిలో భాజపా ఎంపీ అభ్యర్థి ప్రచారం
కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ భాజపా అభ్యర్థి పాపిరెడ్డి మహేశ్వర్ రెడ్డి రాయచోటిలో పర్యటించారు. నియోజకవర్గ అభ్యర్థి శ్రీనివాస్ కుమార్ తో కలిసి ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తనవిగా చెప్పుకుంటూ ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు.

ఇవి చదవండి

హామీలు నెరవేర్చని బాబు అవసరమా...!

Sambhal (Uttar Pradesh), Mar 23 (ANI): Recently, Bharatiya Janata Party (BJP) leaders were celebrating holi milan programme in Uttar Pradesh's Sambhal when an unusual incident happened. Several leaders got up to the stage and it got collapsed. Everyone who was on the stage fell down. The incident happened when BJP leaders were addressing the public. BJP Kisan Morcha leader Avdesh Yadav got injured and fractured his leg. He was taken to nearby hospital.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.