ETV Bharat / state

అరుణ్ జైట్లీ మహోన్నతమైన వ్యక్తి: భాజపా - అరుణ్ జైట్లీ

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మహోన్నతమైన వ్యక్తి అని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుడు నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

bjp_yuva_morcha_president_tribute_to_arunjaitlee
author img

By

Published : Aug 25, 2019, 1:49 PM IST

అరుణ్ జైట్లీ మహోన్నతమైన వ్యక్తి!

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ గొప్ప వ్యకి అని భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు అన్నారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్​ దగ్గర అరుణ్ జైట్లీ చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. ఆర్థికవేత్తగా అరుణ్​ జైట్లీ దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.

ఇదీ చదవండి:

లైవ్​: అరుణ్​ జైట్లీకి కన్నీటి వీడ్కోలు

Intro: తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రిలయన్స్ సంస్థ కోటి 11 లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది. ఆ సంస్థ సిఈవో పిఎంఎస్.ప్రసాద్ విరాళంను సమర్పించారు. విరాళంకు సంబ్బందిచిన డీడీలను రంగనాయకుల మండపంలో తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డికి అందజేశారు.
Body:. Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.