ETV Bharat / state

శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... బైక్ ర్యాలీ

శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... కడప జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

శ్రీబాగ్ ఒప్పంద అమలుకై బైక్ ర్యాలీ
author img

By

Published : Nov 23, 2019, 5:05 PM IST

శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... బైక్ ర్యాలీ

శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... రాయలసీమ ఐకాస ఆధ్వర్యంలో కడపలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 3 రోజుల పాటు రాయసీమ వ్యాప్తంగా పర్యటిస్తూ... శ్రీబాగ్ ఒప్పందంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 80 ఏళ్ల నుంచి రాయసీమకు అన్యాయం జరగుతోందని... రాయసీమ ఐకాస నాయకులు ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాజధాని గానీ, హైకోర్టు గానీ ఏర్పాటు చేయాని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు కోస్తాంధ్రలో ఏర్పాటు చేస్తే... రాయసీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమిస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు.

ఇదీ చదవండి: సచివాలయ ఉద్యోగాలలో అన్యాయం... దివ్యాంగుల ఆందోళన

Intro:ap_cdp_16_23_bike_rally_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.
note: సార్ విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా పంపించాను పరిశీలించగలరు.
యాంకర్:
శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ రాయలసీమ ఐకాస ఆధ్వర్యంలో కడపలో బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ మూడు రోజులపాటు రాయలసీమ వ్యాప్తంగా పర్యటిస్తూ శ్రీభాగ్ ఒప్పందం పై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సుమారు 700 కిలోమీటర్ల పాటు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 80 ఏళ్ల నుంచి రాయలసీమ అన్యాయానికి గురవుతుందని ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలు పరిశ్రమలు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేస్తే రాయలసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేదంటే ఉద్యమం చేస్తామని రాయలసీమ ఐకాస నాయకులు అన్నారు.

Body:బైక్ ర్యాలీ

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.