ETV Bharat / state

కుళాయి వద్ద గొంతు తడుపుకుంటున్న తేనెటీగలు - bhanudu-pratapam

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జీవరాశులు సైతం నీటి కోసం అల్లాడుతున్నాయి. కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపోలో తేనెటీగలు కులాయి వద్ద నీటి కోసం గుంపులుగా చేరి గొంతు తడుపుకుంటున్నాయి.

thenateegalu
author img

By

Published : May 30, 2019, 1:14 PM IST

కులాయి వద్ద గొంతు తడుపుకుంటున్న తేనెటీగలు

భానుడు రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో గరిష్ట స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గొంతు తడుపుకునేందుకు మనుషులే కాదు...అనేక జీవరాశులు తల్లడిల్లుతున్నాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు నీటి కోసం తేనెటీగలు కుళాయి వద్ద అవస్థలు పడుతున్నాయి. కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపోలో తేనెటీగలు కుళాయి వద్ద గుంపులుగా చేరి గొంతు తడుపుకుంటున్నాయి.

Intro:ap_knl_31_29_hanuman_jayanthi_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీ వజ్ర అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠపాన ఘనంగా జరిగింది. శోభా యాత్ర పట్టణంలోని ప్రధాన రహదారి గుండా సాగింది. చిన్నారులు కలశాలతో ముందు నడిచారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమిరెడ్డి రిపోర్టర్, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.

Body:హనుమాన్ జయంతి

Conclusion:వేడుకలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.