ETV Bharat / state

రేపటి నుంచి గొలుసు దుకాణాల నిర్మూలన

కడప జిల్లాలో గొలుసు దుకాణాల నిర్మూలనకు ఎక్సైజ్​ శాఖ సిద్ధమైంది . రేపటి నుంచి బెల్టు షాపులపై దాడులు చేస్తామని ఎక్సైజ్ అధికారి తెలిపారు.

కడపలో బెల్టు షాపులపై ఎక్సైజ్ పంజా
author img

By

Published : Jun 6, 2019, 2:43 PM IST

కడప జిల్లాలో గొలుసు దుకాణాలు నిర్మూలనకు శ్రీకారం చుట్టామని ఎక్సైజ్ అధికారి మునిస్వామి తెలిపారు. కొన్ని గ్రామాలను కానిస్టేబుళ్లు దత్తత తీసుకొని గొలుసు దుకాణాలు లేకుండా కృషి చేస్తున్నామన్నారు. కడప ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం దుకాణదారులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. వారికి పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. అధిక సంఖ్యలో మద్యం విక్రయించరాదని, పొరపాటున ఎవరైనా గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే దుకాణాల లైసెన్స్ తో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. రేపటి నుంచే దాడులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. గొలుసు దుకాణాలపై ప్రభుత్వం కఠినతరంగా ఉందని తెలిపారు.

ఇదీ చదవండి

"ప్రజావేదిక" రసవత్తరం ... తెదేపా, వైకాపా పోటాపోటీ

Intro:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నాయుడుపేట పురపాలక సంఘాల పరిధిలో ఈద్గా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ముస్లింల అభివృద్ధి కి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మసీదులు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఆదరించారని ఎప్పటికీ మరచి పోనని తెలిపారు. వానలు బాగా కురిసి అందరూ సంతోషంగా ఉండాలని అల్లాను కోరుతున్నానన్నారుముస్లిం పెద్దలను సన్నానించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను సన్నానించారు. నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల ముస్లింలు పాల్గొన్నారు.

Body:నెల్లూరు జిల్లా

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.