ETV Bharat / state

ప్రొద్దుటూరు తెదేపా ఇంఛార్జ్​ ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెయిల్​ - వైఎస్సార్​ జిల్లా ప్రొద్దుటూరు

TDP PRAVEEN KUMAR REDDY: ప్రొద్దుటూరు తెదేపా ఇంచార్జ్​ ప్రవీణ్​ కుమార్​ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్​ మాంజురైంది. ప్రొద్దుటూరులో గత నెలలో జరిగిన అల్లర్లలో పోలీసులు ప్రవీణ్​ కుమార్​ రెడ్డిని అరెస్టు చేశారు.

TDP PRAVEEN KUMAR REDDY
తెదేపా ఇంచార్జ్​ ప్రవీణ్​ కుమార్​ రెడ్డి
author img

By

Published : Nov 11, 2022, 3:14 PM IST

TDP PRAVEEN KUMAR REDDY : వైఎస్సార్​ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్​ ప్రవీణ్ కుమార్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు అరెస్టైన మరో ఆరుగురికి బెయిల్ లభించింది. ప్రొద్దుటూరులో గత నెల 13న వైకాపా-తెదేపా శ్రేణుల మధ్య జరిగిన రాళ్లదాడి ఘటనలో ప్రవీణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడప సెంట్రల్​ జైలుకు తరలించారు. సుమారు నెల రోజులపాటు జైల్లోనే ఉన్న ప్రవీణ్ రెడ్డికి ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.