ETV Bharat / state

ఘనంగా శ్రీనారాపుర వెంకటేశ్వరస్వామి బ్రహ్మెూత్సవాలు

కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మెూత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

author img

By

Published : May 16, 2019, 4:52 PM IST

శ్రీనారాపుర వెంకటేశ్వరస్వామి వార్షికబ్రహ్మెూత్సవాలు
ఘనంగా ప్రారంభమైన శ్రీనారాపుర వెంకటేశ్వరస్వామి వార్షికబ్రహ్మెూత్సవాలు

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో వెలసిన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తితిదే అధికారుల సమక్షంలో అధికారికంగా ధ్వజరోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు వెుుదలయ్యాయి. ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

పులివెందుల ప్రజాదర్బార్​కు ప్రతిపక్ష నేత

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట తాసిల్దార్ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా నియోజకవర్గ పరిధిలో గల ఐదు మండలాల రెవిన్యూ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు

Body:నియోజకవర్గ అ రిటర్నింగ్ అధికారి కె ధర్మారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో లెక్కింపు కేంద్రాల్లో సిబ్బంది ఎక్కడ ఏ ఏ విధులు నిర్వహించాలో చర్చించారు

Conclusion:లెక్కింపు కేంద్రంలో సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిబంధనలో తూచా తప్పకుండా పాటించాలని రిటర్నింగ్ అధికారి విజ్ఞప్తి చేశారు రు ఈ సమావేశంలో ఐదు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.