రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా.. పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఆర్టీజీ సేవలు వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. మెడ్‌టెక్ జోన్ చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనమన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా బాధితుడు